(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.47. అధ్యాయః 047
Mahabharata - Shanti Parva - Chapter Topics
కృష్ణంయుధిష్ఠిరాదీనాం కురుక్షేత్రంప్రతి గమనం॥ 1॥
యుధిష్ఠిరేణ కృష్ణంప్రతి పరశురామచరిత్రకథనప్రార్థనా॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 12-47-0x(5439)(66602)
తతః స చ హృషీకేశః స చ రాజా యుధిష్ఠిరః।
కృపాదయశ్చ తే సర్వే చత్వారః పాండవాశ్చ తే॥ 12-47-1(66603)
రథైస్తైర్నగరప్రఖ్యైః పతాకాధ్వజశోభితైః।
యయురాశు కురుక్షేత్రం వాజిభిః శీఘ్రగామిభిః॥ 12-47-2(66604)
తేఽవతీర్య కురుక్షేత్రే కేశమఢజ్జాస్థిసంకులే।
దేహన్యాసః కృంతో యత్ర క్షత్రియైస్తైర్మహారథైః॥ 12-47-3(66605)
గజాశ్వదేహాస్థిచయైః పర్వతైరివ సంచితం।
నరశీర్షకపాలైశ్చ హంసైరివ చ సర్వశః॥ 12-47-4(66606)
చితాసహస్రైర్నిచితం వర్మశస్త్రసమాకులం।
ఆపానభూమిం కాలస్య తదా భుక్తోజ్ఝితామివ॥ 12-47-5(66607)
భూతసంఘానుచరితం రక్షోగణనిషేవితం।
పశ్యంతస్తే కురుక్షేత్రం యయురాశు మహారథాః॥ 12-47-6(66608)
గచ్ఛన్నేవ మహాబాహుః సర్వం యాదవనందనః।
యుధిష్ఠిరాయ ప్రోవాచ జామదగ్న్యస్య విక్రమం॥ 12-47-7(66609)
అమీ రామహ్రదాః పంచ దృశ్యంతే పార్థ దూరతః।
యేషు సంతర్పయామాస పితౄన్క్షత్రియశోణితైః॥ 12-47-8(66610)
త్రిఃసప్తకృత్వో వసుధాం కృత్వా నిఃక్షత్రియాం ప్రభుః।
ఇహేదానీం తతో రామః కర్మణో విరరామ హ॥ 12-47-9(66611)
యుధిష్ఠిర ఉవాచ। 12-47-10x(5440)
త్రిఃసప్తకృత్వః పృథివీ కృతా నిఃక్షత్రియా పురా।
రామేణేతి యదాత్థ త్వమత్ర మే సంశయో మహాన్॥ 12-47-10(66612)
క్షత్రబీజం యథా దగ్ధం రామేణ యదుపుంగవ।
కథం భూయః సముత్యత్తిః క్షత్రస్యామితవిక్రమ॥ 12-47-11(66613)
మహాత్మనా భగవతా రామేణ యదుపుంగవ।
కథముత్సాదిత్తం క్షత్రం కథమృద్ధిగతం పునః॥ 12-47-12(66614)
మహతా రథయుద్ధేన కోటిశః క్షత్రియా హతాః।
తథాఽభూచ్చ మహీ కీర్ణా క్షత్రియైర్వదతాం వర॥ 12-47-13(66615)
కిమర్థం భార్గవేణేదం క్షత్రముత్సాదితం పురా।
రామేణ యదుశార్దూల కురుక్షేత్రే మహాత్మనా॥ 12-47-14(66616)
ఏతన్మే ఛింధి వార్ష్ణేయ సంశయం తార్క్ష్యకేతన।
ఆగమో హి పరః కృష్ణ త్వత్తో నో వాసవానుజ॥ 12-47-15(66617)
వైశంపాయన ఉవాచ। 12-47-16x(5441)
తతో వ్రజన్నేవ గదాగ్రజః ప్రభుః
శశంస తస్మై నిఖిలేన తత్త్వతః।
యుధిష్ఠిరాయాప్రతిమౌజసే తదా
యథాఽభవత్క్షత్రియసంకులా మహీ॥ ॥ 12-47-16(66618)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః॥ 47॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-47-15 ఆగమో వేదః। త్వత్తః త్వద్వచనాత్రో పరః నాధికః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.